ఐదో వికెట్‌ను కోల్పోయిన భారత్‌

8ljdfz18సిడ్నీ, మార్చి 26 : వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో భారత్‌ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 178 పరుగుల వద్ద రహానే(44) ఔటయ్యాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి రహానే వెనుదిరిగాడు. ప్రస్తుతం ధోని(36), రవీంద్ర జడేజా(0) క్రీజులో ఉన్నారు.