ఐపీఎల్-9 : వాట్సన్‌కు 9.5, యువీకి 7 కోట్లు
IPL – 9 వేలం కొనసాగుతుంది. బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఎనిమిది జట్లు హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ స్టెయిన్స్, కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్, పుణె సెయింట్ జెయిన్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల యజమానులు వేలంలో పాల్గొన్నారు. మొత్తం 116 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు.
- డేల్ స్టెయిన్ – 2 కోట్ల 30 లక్షలు – గుజరాత్ లయన్స్
- యువరాజ్ సింగ్ – 7 కోట్లు – హైదరాద్ సన్ రైజర్
- ఆశిష్ నెహ్రా – 5కోట్ల 50 లక్షలు – హైదరాబాద్ సన్ రైజర్స్
- షేన్ వాట్సన్ – 9కోట్ల 50 లక్షలు – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- ఇషాంత్ శర్మ – 3కోట్ల 80 లక్షలు – పుణె సూపర్ గెయింట్స్
- డెయిన్ స్మిత్ – 2 కోట్ల 30 లక్షలు – గుజరాత్ లయన్స్
- కెవిన్ పీటర్సన్ -3 కోట్ల 50 లక్షలు – పుణె సూపర్ గెయింట్స్
- దినేష్ కార్తిక్ – 2 కోట్ల 3 లక్షలు – గుజరాత్ లయన్స్
- సంజూ శాంసన్ – 4 కోట్ల 20 లక్షలు – ఢిల్లీ
- ఇర్ఫాన్ పఠాన్ – ఒక కోటి -పుణె సూపర్ గెయింట్స్
- బట్లర్ – 3 కోట్ల 80 లక్షలు – ముంబై
- క్రిస్ మోరీస్ – 7 కోట్లు -ఢిల్లీ
- దావల్ కలకర్ణి – 2 కోట్లు -గుజరాత్ లయన్స్
- మిచెల్ మార్ష్ – 4 కోట్ల 80 లక్షలు – పుణె సూపర్ గెయింట్స్
- ప్రవీణ్ కుమార్ – 3 కోట్ల 50 లక్షలు – గుజరాత్ లయన్స్
- సువర్ట్ బిన్నీ – 2 కోట్లు – బెంగళూరు
- కొలిన్ ముండ్రో – 30 లక్షలు – కోల్ కతా
- జాన్ హాస్టిన్స్ – కోటి 30 లక్షలు -కోల్ కతా
- టిమ్ సౌథీ -2 కోట్ల 50 – ముంబై
- మోహిత్ శర్మ -6 కోట్ల 50 లక్షలు -పంజాబ్