ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కోహ్లికి నాలుగో స్థానం
హైదరాబాద్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు ముగ్గురు టాప్-10లో చోటు సంపాదించారు. విరాట్ కోహ్లి 4వ స్థానంలో నిలవగా, శిఖర్‌ధావన్ 6వ స్థానంలో, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 8వ స్థానంలో నిలిచారు. ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఆస్గేలియా జట్టు ప్రథమ స్థానంలో నిలవగా భారత్ రెండో స్థానంలో నిలిచింది.



