ఓటుహక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు
మధిర : ఖమ్మ మధిర మండలం దెండుకూరు సహకార సంఘం ఎన్నికల్లో 102 సంవత్సరాల వయస్సున్న ఐతం సుభద్ర తన ఓటుహక్కును వినియోగించుకుంది. ఇక్కడ ఉదయం 10 గంటల వరకు 50 ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.