మెదక్ నర్సింగ్ కళాశాల లో వసతులు ఏమీ లేవు రోడ్డెక్కిన విద్యార్థులు
మెదక్ ఏప్రిల్ 10 (జనం సాక్షి )మెదక్ పిల్లి కోటల్ ఉన్న నర్సింగ్ కాలేజ్ హాస్టల్ విద్యార్థినిలు భోజన సదుపాయాలు హాస్టల్ వసతులు సరిగ్గా లేవని గత కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ప్రిన్సిపల్ దురుసుగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడడం హాస్టల్ మెయింటెనెన్స్ పేరు మీద ప్రతి విద్యార్థి దగ్గర 500 రూపాయలు వసూలు చేయడం భోజన వ్యవస్థ సరిగ్గా లేకపోవడం హాస్టల్ పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రంగా ఉండడం హాస్టల్లోకి పాములు వస్తున్న పట్టించుకోకపోవడంతో మెదక్ పట్టణ పిల్లి కోటలు నర్సింగ్ హాస్టల్ నుంచి కలెక్టరేట్ వరకు ఎండలో దాదాపు మూడు కిలోమీటర్లు విద్యార్థినిలు నడుచుకుంటూ వచ్చి నిరసన తెలియజేయడం జరిగింది కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది విద్యార్థినిలకు బీజేవైఎం బిజెపి మద్దతు ఇవ్వడం జరిగింది


