ఓయూలో పీజీ విద్యార్థినిపై అత్యాచార యత్నం

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాగాలాండ్‌కు చెందిన పీజీ విద్యార్థినిపై అత్యాచార యత్నం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. విద్యార్థిని ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.