కడప జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
తుఫాన్ కారణంగా జిల్లాలోవర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా కొండాపురంలో అత్యధికంగా 61.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. చెన్నూరులో 37.4 ఎంఎం, సింహాద్రిపురంలో 35.4 ఎంఎం , పులివెందుల్లో 32 ఎంఎం, లింగాలలో 23.4 ఎంఎం, చక్రాయపేటలో 23.2 ఎంఎం, అట్లూరులో 22 ఎంఎం, కమలాపురంలో 21.6 ఎంఎం, వేములలో 18 ఎంఎం, వల్లూరులో 12.8 ఎంఎం, పులివెందుల్లో 9.2 ఎంఎం, తొం డూరు, కలసపాడులలో 6.2 ఎంఎం, బిమఠం లో 5.2 ఎంఎం, ఖాజీపేటలో 4.2 ఎంఎం, కాశి నాయనలో 4 ఎంఎం, ముద్దనూరులో 3.4 ఎం ఎం, పెండ్లిమర్రిలో 2.4 ఎంఎం, జమ్మలమడు గులో 1.4 ఎంఎం, ఎర్రగుంట్ల, బి.కొడూరు, వేంపల్లిలో 1.2 ఎంఎం, రాజుపాలెంలో 1 ఎం ఎం, బద్వేల్లో 0.4 ఎంఎం వర్షం కురిసింది