కన్న తండ్రినే చంపిన తనయుడి
కరీంనగర్, :కుటుంబ కలహాలతో కన్న తండ్రినే చంపిన తనయుడి ఉదంతం కరీంనగర్ జిల్లాలో జరిగింది. కూనరావుపేట మండలం మర్రిమర్లలో తండ్రి రాజిరెడ్డిని అతని కుమారుడు విక్కీ గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు రంగప్రవేశం చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.