కమలానంద భారతికి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయిన కమలానంద భారతికి నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రెండు వ్యక్తిగత పూచికత్తులను సమర్పించాలని, హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని విచారణకు సహకరించాలని కమలానందను కోర్టు ఆదేశించింది.