కరీంనగర్‌లో అధికారులు కాళోజీకి నివాళులర్పించారు

e6aweom1కరీంనగర్ జిల్లాలో ప్రజాకవి కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఉఎడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ సహా పలువురు నాయకులు, అధికారులు కాళోజీకి నివాళులర్పించారు. అటు మంథని టీఆరెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక పాఠశాల విద్యార్థులకు దుస్తువులను అందించారు. కాళోజీ జన్మదినాన్ని తెలుగుభాషాదినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.