కరీంనగర్‌లో డీసీసీబీ, డీసీఎంఎన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

కరీంనగర్‌: డీసీసీబీ, బీసీఎంఎన్‌ డైరెక్టర్ల ఎంపిక కోసం కరీంనగర్‌లో పోలింగ్‌ ఉదయం ప్రారంభమైంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డీసీసీబీలో 21 డైరెక్టర్‌ స్థానాలకు 37 మంది, డీసీఎంఎన్‌లో 10 డైరుక్టర్‌ స్థానాలకు 14 మంది బరిలో ఉన్నారు. ముకరంపురలోని ప్రభుత్వం జూనియర్‌ కళాశాలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.