కరీంనగర్ జిల్లాలో బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
కరీంనగర్, : జిల్లాలోని గంగాధర ఎస్‌బీహెచ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు దోపిడీకి విఫలయత్నం చేశారు. తలుపులను ధ్వంసం చేసి లోపలకు వెళ్లిన దుండుగులు దోపిడీకి యత్నించారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.