కరీంనగర్‌ జిల్లాలో రైతు ఆత్మహత్య

హైదరాబాద్:: కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హంసలాపూర్‌లో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉరివేసుకుని పత్తి రైతు లాచయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.