కరీంనగర్‌ జిల్లాలో వృద్ధుడు సజీవదహనం

కరీంనగర్‌: ఇంటికి  నిప్పంటుకుని వృద్ధుడు సజీవదహనమయ్యాడు. ఈ ఘటన జమ్మికుంట మండలం మల్యాలలో చోటు చేసుకుంది. వృద్ధుడి సజీవదహనంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.