కరీంనగర్‌ : వర్షాల కోసం వరుణయాగం

వేములవాడ, ఆగస్టు 19 : వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో వర్షాల కోసం మూడు రోజుల పాటు వరుణయాగం జరిగింది. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయంలో నాగులపంచమి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు మహిళలు బారులు తీరారు.