కరీంనగర్‌ : విద్యుత్‌షాక్‌తో రైతు మృతి

 హుస్నాబాద్‌, ఆగస్టు 24 : హుస్నాబాద్‌ మండలం ధర్మారం పంచాయతీలోని మసిరెడ్డి తండాలో ఓ రైతు విద్యుత్‌షాక్‌తో మరణించాడు. తండాలో రైతు మృతి ఘటనతో విషాదం అలముకుంది. విద్యుత్‌ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.