కరీంనగర్‌ : సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా – ఎంపీ బాల్క సుమన్‌

se70ciuxగోదావరిఖని, ఆగస్టు 18 : సింగరేణి కార్మికుల సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తానని ఎంపీ బాల్క సుమన్‌ చెప్పారు. మెడికల్‌ అన్‌ఫిట్‌ను సరళతరం చేసి, డిపెండెంట్‌ కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలని సింగరేణి కార్మికులు ఎంపీకి విజ్ఞప్తి చేశారు. గోదావరి ఖనిలోని 5వ గనిలో ఎంపీ సుమన్‌ కార్మికులతో మాట్లాడారు