కరీంనగర్: వాహనాల తనిఖీ
చందుర్తి : చందుర్తి మండల కేంద్రంలో ఎస్ ఐ కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భం గా వాహన ధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని వాహన యజమానులకు జరిమానా విధించి వదిలిపెట్టారు.



