కరెంట్షాక్తో మూడేళ్ల బాలుడు మృతి
ఆదిలాబాద్: కుబీర్ మండలం లింగిలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాకుతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.