కర్మాన్‌ఘాట్‌లో పదో తరగతి విద్యార్థి అపహరణ

హైదరాబాద్‌: రాజధానిలోని కర్మాన్‌ఘూట్‌ సమిపంలో పదో తరగతి చదువుతున్న మహేశ్‌ అనే బాలుడు అపహరణకు గురయ్యాడు. తల్లీదండ్రులు సరూర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భూతగాదాల కారాణంగా మహేశ్‌ను అతని బాబాయే కిడ్నాప్‌ చేశాడని ఫిర్యాదులో పేర్కోన్నారు.

తాజావార్తలు