కలెక్టర్‌ను అడ్డుకున్న పోలీసులు
ఆదిలాబాద్: జిల్లాలోని జోడేఘట్‌లో ఇవాళ జరుగుతున్న కొమురంభీం 72వ వర్థంతికి నివాళుర్పించడానికి వెళుతున్న జిల్లా కలెక్టర్‌ను హట్టి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భద్రత కారణాల వల్లనే కలెక్టర్‌ను అడ్డుకున్నామని పోలీసులు తెలుపుతున్నారు. జోడేఘట్‌కు కలెక్టర్ రావల్సిందేనని ఆదివాసీలు కలెక్టర్‌ను ఘోరవ్ చేశారు.