కల్తీ విత్తనాలు అమ్మ కుండా చర్యలు చేపట్టాలి; కలెక్టర్:

రైతుల కష్టం వృధా కాకుండా కాపాడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందని కలెక్టర్ డాక్టర్ శరత్ పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ అధికారులతో వానాకాలం పంట సాగు విస్తీర్ణం, పంటల ప్రణాళిక, విత్తనాలు, ఎరువులు, రైతుబంధు, బీమా, దగ్గర అంశాలపై సమీక్షించారు. వ్యవసాయ శాఖ జెడి నరసింహారావు ఏ డి ఏ లు ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.