కళాశాలకు తాళంకళాశాలకు తాళం
వెల్దుర్తి: విద్యార్థులకు హాల్ టిక్కెట్లు అందజేయాలంటూ వెల్దుర్తి జూనియర్ కళాశాలకు ఏఐఎన్‌ఎఫ్ నాయకులు తాళం వేసి మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగటా కళాశాల ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎన్‌ఎఫ్ నాయకులు కృష్ణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.