కష్టాల్లో బంగ్లాదేశ్

మెల్ బోర్న్: 303 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. బంగ్లా ఐదో వికెట్ కోల్పోయింది. జడేజా బౌలింగ్లో షకీబల్ అవుటయ్యాడు. భారత్తో జరుగుతున్న ప్రపంచ కప్ మ్యాచ్లో బంగ్లా 30 ఓవర్లలో 5 వికెట్లకు107 పరుగులు చేసింది.