కష్టాల్లో భారత్
కోల్‌కతా : పాక్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 132 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 132 వద్ద భారత్ ఆటగాడు దిండా పాక్ బౌలర్ సయీద్ అజ్మల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యు అయ్యాడు.