కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మహాత్మాచారి పుట్టినరోజు వేడుకలు

బచ్చన్నపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కోడూరి మహాత్మ చారి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు భువనగిరి పార్లమెంట్ అబ్జర్వర్ శాంతన్ పిలిపిన్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బొమ్మెర్ల వేణు వందన. కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ నిలిగొండ శ్రీనివాస్. జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పిన్నింటి నారాయణరెడ్డి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు నల్లగోని బాలకిషన్ గౌడ్. పంది పెళ్లి ఎల్లారెడ్డి. ఈదులకంటి వెంకట్ రెడ్డి.అవధూత శ్రీనివాస్. బుర్ర బాలమణి. బొమ్మెన రాజయ్య.దాచేపల్లి రాజయ్య. వడ్డేపల్లి వెంకట్ రెడ్డి. గోలి బుచ్చిరాజు పాల్గొన్నారు

తాజావార్తలు