కాగజ్‌నగర్ : పట్టణంలోని సిర్పూర్ పేపరు మిల్లులో విద్యుత్ కోత
కాగజ్‌నగర్ : పట్టణంలోని సిర్పూర్ పేపరు మిల్లులో విద్యుత్ కోత కారణంగా ఈ రోజు సాయంత్రం 6గంటలు నుంచి రాత్రి 10 గంటలు వరకు మిల్లులోని 4,5,6, పేపర్ మిషన్ల నుంచి పేపరు ఉత్పత్తిని నిలిచివేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. విద్యుత్ సరఫరాను ప్రభుత్వం పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పేపరు మిల్లు వైన్ ప్రెసిడెంట్ శర్మ, తదితరులు పాల్గోన్నారు.