కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టిన శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థునులు
కాగజ్‌నగర్: పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఈ రోజు రాఖీ వేడుకలజరిపారు. అనంతరం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థునులు వివిధ పోలీసు స్టేషన్లలలో పోలీసులుకు కానిస్టేబుళ్లకు రాఖీలు కట్టారు.