కాపర్‌వైరు చోరీ
సైదాపూర్: మండలంలోని వెన్‌క్‌పల్లి గ్రమ శివారులోని వ్వవసాయ బావుల వద్దగల రెండు విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లలో కాపర్ వైరును గుర్తు తెలియని దుండగులు మంగళవారం ఉదయం చోరీ యేశారు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.