కార్తీక బౌద్ధ పౌర్ణమి వేడుకలు
కార్తీక బౌద్ధ పౌర్ణమి సందర్భంగా కరీమాబాద్ అంబేడ్కర్ భవన్ ముందు ఉన్న మహనీయులు.. భగవాన్ గౌతమ బుద్ధుడు. భారతరత్న. అంబేడ్కర్ దలితరత్న బోమ్మల్ల.కట్టయ్య గార్ల విగ్రలకు పువ్వులు సమర్పించి ..బుద్ధవందనం చేశారు.. ఇట్టి కార్యక్రమం బి.ఎస్.ఐ రాష్ట్ర ఆర్గనిసింగ్ సెక్రటరీ బోమ్మల్ల.అంబేడ్కర్ ఆధ్వర్యంలో .కార్తీక పూర్ణిమ(కటిక పూర్ణిమ) నాడు బుద్ధుడు సగంగాని స్థాపంచిన రోజు 19 నవంబర్.. కార్తీక గురుపౌర్ణమి రోజు. గౌతమ బుద్ధుడు 60 మంది భిక్షువులతో బుద్ధుడు సంగని స్థాపించిన రోజు వారిని వేరు వేరు దిశలలో ప్రజల వద్దకు వెళ్లి ధమ్మని భోధించడానికి.సమాజ యితని కోరి పంపించాడు అదే….బహుజన యితయా బహుజన సుకాయ..ఈ మాసమంత సంగా సమావేశాలు నిర్మావహించుకోవడం.సంగా భోజనాలి వనభోజనలు కుటుంబం అంత అందరు కలిసి మెలిసి జీవించే విధంగా ముందుకు సాగే రోజే కార్తీక బౌద్ధ పౌర్ణమి రోజు.ఇట్టి కార్యక్రమంలో భవన్ కమిటీ అధ్యక్షుడు కదరి.కుమార్..మాత రామబాయ్ అంబేడ్కర్ పరపతి సంగం అధ్యక్షుడు.. మహేందర్.. కోశాధికారి నీలం మల్లేశం.. ఉపాధ్యాయులు నీలం మల్లేశం. యువజన సంఘం ప్రధాన కార్యదర్శి జక్కుల రాజు కమిటీ నాయకులు తరాల రవితేజ రాజు నరేష్ రజిని నవీన్ శ్యామ్ సిద్ధార్థ కొమ్మలు రాహుల్ తదితరులు పాల్గొన్నారు