కుటుంబాల కలహాలతో ముగ్గురు ఆత్మహత్య
అనంతపురం, జనంసాక్షి: నగరంలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు సమాచారం. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.