కెసిఆర్ చిత్రపటానికి గిరిజనులు పాలాభిషేకం..
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కొండాపూర్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు విట్టల్ నేతృత్యంలో పెద్ద సంఖ్యలో మండలంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సమర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.