కొండగట్టుకు పోటెత్తిన భక్తులు…

కరీంనగర్:కొండగట్టు హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. చంద్రగ్రహణం సందర్భంగా శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 3 గంటల వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. దీంతో భక్తులు ఆలయానికి పోటెత్తారు.