కొత్తకోట మినీ మహానాడుకు హాజరైన లోకేశ్
మహబూబ్‌నగర్ : కొత్తకోటలో నిర్వహించిన తెదేపా మినీ మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్ హాజరయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై నేతలతో చర్చించారు.