కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్

జనంసాక్షి,, చిన్న శంకరంపేట్,, నవంబర్ 2,, మండలంలోని కోరిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ పద్మా మల్లేష్ జంగారాయి సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సొసైటీ మెంబర్ మన్నె ప్రమీల వార్డ్ మెంబర్ ముత్తిగళ్ళకుమార్ ముత్తిగళ్ళకమలమ్మ మరియు జంగా రాయి బాలకృష్ణయ్య మరియు కొరివి పల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు