కోకైన్‌ పట్టివేత

 

హైదరాబాద్‌: నగరంలోని మెహదీపట్నంలో 5 గ్రాముల కోకైన్‌ను అదికారులు స్వాదీనం చేసుకున్నారు. నగరం నుంచి గోవా తరలిస్తుండగా వెన్ట్‌జోన్‌ టాన్క్‌ఫోర్క్‌ పోలిసులు దీనిని స్వాదీనం చేసుకున్నారు.++