కోల్కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ జట్టు:

కోల్కతా నైట్ రైడర్స్
కెప్టెన్: గౌతం గంభీర్
టీమ్ కోచ్ : ట్రేవర్ బేలిస్

స్వదేశీ ఆటగాళ్లు: గౌతం గంభీర్ (కెప్టెన్), సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, పియూష్ చావ్లా, యుసఫ్ పఠాన్, ఉమేష్ యాదవ్, మనీష్ పాండే, సూర్యకుమార్ యాదవ్, వీర్ ప్రతాప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సుమిత్ నర్వాల్, ఆదిత్య గర్వాల్, కేసీ కర్లప్ప, వైభవ్ రావల్, అజర్ మహమూద్.

విదేశీ ఆటగాళ్లు: షకిబ్ అల్ అసన్, మోర్నీ మోర్కెల్, పాట్ కమిన్స్, ర్యాన్ టిన్ డస్కాటే, ఆండ్రీ రసెల్, బ్రాడ్ హాగ్, షెల్డన్ జాక్సన్, జాన్ బోథా.