కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం
కోల్‌కతా : కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగన్నాథ్ షూట్‌లోని బట్టల గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 24 ఫైర్ ఇంజన్లతో మంటలను అర్పుతున్నారు. అన్ని సమాచారం తెలిసింది.