గంగా ప్రసాద్ పంతుల్ని కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ రాజ్యసభ సభ్యుడుకెఆర్ సురేష్ రెడ్డి

 

 

 

 

 

 

బాల్కొండ కమ్మర్పల్లి ఆర్సి ఫిబ్రవరి 14 జనం సాక్షి కమ్మర్ పల్లి మండలంలో చౌటుపల్లి గ్రామంలో ఇటీవల కాలంలో కాశీరాం జోషి hanumandla పంతులు చనిపోవడంతో ఈరోజు కుటుంబ సభ్యులను పరామర్శించిన ఓదార్చిన ఎంపీ రాజ్యసభ సభ్యుడు కెఆర్సురేష్ రెడ్డి ఆయన వెంట లింగారెడ్డి సొసైటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి టిఆర్ఎస్వి నాయకులు షాహిద్ ఆదిల్ గ్రామ సర్పంచ్ మార్క్ శంకర్ తదితరులు పాల్గొన్నారు……