గాలి బెయిల్ ముడుపుల కేసు విచారణ 24కు వాయిదా
హైదరాబాద్: గాలి జనార్ధన్‌రెడ్డి బెయిల్ ముడుపుల కేసు విచారణను ఏసీబీ కోర్టుఈ నెల 24కి వాయిదా పడింది. ముడుపుల కేసు విచారణ నిమిత్తం గాలి జనార్ధన్‌రెడ్డిని తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటిించారు.