గిరిజనుల ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
భద్రాచలం పాల్వంచ రెవెన్యు బివిజన్ల పరిధిలోని ఇందిరమ్మ గృహ నిర్మాణాలను రాష్ట్ర గృహనిర్మాణశాఖ చీఫ్ ఇంకజినీర్ ఈశ్వరయ్య పరిశీలించారు. హౌసింగ్ అధిరారులతో ప్రధానంగా ఏజెన్సీ మండాలాల్లో గిరిజన లబ్దిదారులు గృహ నిర్మాణాలు చేపట్టకపోవడంపై అధికారులతో చర్చించారు ప్రభుత్వం మంజూరు చేసిన గృహలను లబ్దిదారులకు అందేలా చర్యలు చేనట్టాలని ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని ఇంజీనీరింగ్ అధికారులను సూచించారు.