గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

చిలప్ చేడ్/అక్టోబర్/జనంసాక్షి :- మండలంలోని ప్రాథమిక పాఠశాల ఫైజాబాద్ తండాలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు బలరాం రాథోడ్ ఈరోజు ఉదయం ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న చిలప్ చేడ్ మండల ఉపాధ్యాయ సంఘాలు మరియు ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలోని విద్యార్థులు వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు