గుడిసెల పైకి దూసుకెళ్లిన లారీ ఇద్దరి మృతి

మెదక్‌ : పటాన్‌చెరు మండలం లగ్దారం వద్ద ఆఉదయం సంగారెడ్డి నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓఅదుపు తప్పి పక్కనే ఉన్న గుడిససెలపైకి దూసుకు వచ్చింది. ఈ ప్రమాదంలో కూలీ దంపతులు కిష్టయ్య బాలవ్వ అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.