గుడిసె దగ్దం

దౌత్తాబాద్‌ : ఇందుప్రియాల గ్రామంలో సమ్మల అంజయ్యకు చెందిన నివాస గుడిసె దగ్దమైనట్లు బాదితుడు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంబించాడు.

తాజావార్తలు