గుర్తుతెలియని వ్మక్తి మృతదేహం లభ్యం

 

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని సర్‌సిలక్‌ కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.