గుర్తు తెలియని వాహనం ఢీకోని విద్యార్థికి తీవ్రగాయాలు
కోహెడ : సాంఘిక సంక్షెమ గురుకుల పాఠశాలకుచెందిన అజయ్ అనే విద్యార్థి రోడ్డుపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకోంది, ఈ ప్రమాదంలో విద్యార్థి తలకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం స్థానిక ప్రైవేటు అసుపత్రికి తరలించారు.