గోడ ప్రతిక అవిష్కరణ
జూలపల్లి : మహత్మ జ్యోతిరావు పూలే 122 వ వర్ధంతి సభ గోడప్రతిని అదివారం బీఎస్పీ నాయకులు జూలపల్లిలో అవిష్కరించారు. ఈ సందర్బంగా జ్యోతిరావుపూలే సేవలను కోనియాడారు ఈ కార్యక్రమంలో బీఎస్సీ పెద్దపల్లి అ సెంబ్లి నియాజకవర్గ అధ్యక్షులు సీపెల్లి కోమురయ్య నాయకులు మల్లయ్య రాజేశం తదితరులు పాల్గోన్నారు.