గోదావరిఖనిలో తెదేపా పాదయాత్ర
గోదావరిఖని తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గస్థాయి నాయకులు ఆధ్యర్యంలో ఈరోజు పాదయాత్ర ప్రారంభమైంది తెదుపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల ఆధ్యర్యంలో గోదావరిఖని విఠల్ నగర్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. నెలరోజుల పాటు అన్ని వార్టుల్లో ఈయాత్ర కోనసాగుతుందన్నారు.ప్రజాసంక్షేమం కోపమే తెదేపా నాయకులు పి. కొమురయ్య, హనుమ రాయమల్లు ఎం, కృష్ణ,శంకర్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.