గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీ: మంత్రి రామచంద్రయ్య
హైదరాబాద్ : గోశాలల పరిరక్షణకు ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు మంత్రి రామచంద్రయ్య తెలిపారు. గోశలల సంరక్షణ తమ బాధ్యత కాదని మానవతా దృక్పథంతోనే వాటిని పర్యవేక్షిస్తున్నామన్నారు. వసతులున్న స్వచ్ఛంద సంస్థ ముందుకు వస్తే సింహాచలం గోశాలను వారికి అప్పగిస్తామని ఆయన వెల్లడించారు.