గ్రామసభల ద్వారా బడి ఈడు పిల్లల్ని పాఠశాలల్లొ చేర్పించాలి
ఇంద్రవెల్లి. ఈ వద్యాసంవత్సరంలో విద్యాపక్షోత్సవాల సందర్బంగా గ్రామసభలు నిర్వహించి బడిఈడు పిల్లల్ని పాఠశాలల్లో చేర్పించాలని మండల వద్యాధికారి లక్ష్మీ నర్సయ్య అన్నారు. ఈరోజు అయన మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విధ్యా పక్షోత్సవాల సందర్బంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు సాచనలు చేశారు. ఈ నెల 18నుంచి గ్రామాల్లో విద్యా పక్షోత్సవాలు నిర్వహించాలని ఎంఈవో అన్నారు.